KGF 2 సినిమాకు కో డైరెక్టర్‌గా వ్యవహరించిన కీర్తన్ నడగౌడ కుటుంబంలో జీర్ణించుకోలేని విషాదం నెలకొంది. కీర్తన్, సమృద్ధి పటేల్ దంపతుల నాలుగున్నరేళ్ల కుమారుడు సోనార్ష్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి చనిపోయాడు. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఎక్స్ ద్వారా ధృవీకరిస్తూ నివాళులు అర్పించారు. కీర్తన్, సమృద్ధిల కుమారుడు సోనార్ష్ లిఫ్ట్ ప్రమాదంలో చనిపోవడం బాధాకరం. ఈ సమయంలో సోనార్ష్ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని.. సోనార్ష్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

KGF 2 కో డైరెక్టర్ కుమారుడి దుర్మరణం.. పవన్ నివాళులు
Tags. |
More News
CSK: ఇక ధోనీని మర్చిపోవాలిగా.. ఫ్లెమింగ్ వ్యాఖ్యలు
CSK: మొన్న జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆక్షన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజా, సామ్ క్యుర్రన్‌లను వదులుకుని…
Peddi రిలీజ్ డేట్‌పై చరణ్ క్లారిటీ
Peddi: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, జాన్వి కపూర్ జంటగా నటిస్తున్న పెద్ది సినిమా రిలీజ్ డేట్‌పై చరణ్ క్లారిటీ…
Pawan Kalyan: కారు అమ్మేసిన సుజీత్.. ఇదేం ట్విస్ట్!
Pawan Kalyan: OG సినిమా బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… OG సినిమా దర్శకుడు…
Adivi Sesh: మృణాల్ వస్తుందా బ్రో..?
Adivi Sesh: వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుని హిట్స్ కొడుతుంటారు నటుడు అడివి శేష్. అందుకే ఆయన నుంచి ఏడాదికో…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!




