Search The Query
Search

Image
  • Home
  • News
  • గాల్లోనే ప్రాణాలు వ‌దిలారు

గాల్లోనే ప్రాణాలు వ‌దిలారు

Politicians Died in Plane crashes మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్ ఈరోజు ఉద‌యం చార్టెర్డ్ విమానం కూల‌డంతో దుర్మ‌ర‌ణం చెందారు.

ఇలా విమానాల్లో, హెలికాప్ట‌ర్ల‌లో ప్ర‌యాణిస్తూ గాల్లోనే ప్రాణాలు వ‌దిలిన భార‌తీయ రాజ‌కీయ నేత‌లు ఎవ‌రో చూద్దాం. 

Vijay Rupani (2025)

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజ‌య్ రూపానీ.. అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా క‌మ‌ర్షియ‌ల్ విమానం టేకాఫ్ తర్వాత కూలిపోవ‌డంతో చ‌నిపోయారు.

ఆ స‌మయంలో విమానంలో 180 మందికి పైగా ప్ర‌యాణికులు ఉన్నారు. ఒక్క ప్ర‌యాణికుడు మాత్ర‌మే బ‌తికి బ‌య‌ట‌ప‌డ్డాడు..

Dorjee Khandu (2011)

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప‌నిచేసిన దోర్జీ ఖండూ హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.

Y. S. Rajasekhara Reddy (2009)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప‌నిచేసిన వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి.. నల్లమల అడవుల్లో హెలికాప్ట‌ర్లో ప్ర‌యాణిస్తూ కూలి చ‌నిపోయారు.

G. M. C. Balayogi (2002)

లోక్‌సభ స్పీకర్‌గా ప‌నిచేసిన బాల‌యోగి.. ఆంధ్రప్రదేశ్‌లో జ‌రిగిన‌ హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.

Madhavrao Scindia (2001)

సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ పౌర విమానయాన మంత్రి అయిన మాధ‌వ‌రావు సింధియా ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌ కాన్పూర్ సమీపంలో ప్రైవేట్ విమానం ప్రమాదానికి గురికావ‌డంతో చ‌నిపోయారు.

Sanjay Gandhi (1980)

కాంగ్రెస్ నేత, ఇందిరా గాంధీ కుమారుడు సంజ‌య్ గాంధీ.. ఢిల్లీలో తానే నడుపుతున్న ప్రైవేట్ విమానం కూలి మృతిచెందారు.

More News

man lures a boy for momos and stole gold
మోమోల కోసం బంగారం ఇచ్చేసాడు
BySai KrishnaFeb 2, 2026

Momos ఆ బాలుడికి మోమోలంటే చాలా ఇష్టం. మాటిమాటికీ స్కూల్ నుంచి వ‌స్తూ ఓ బండి వ‌ద్ద ఆగి మోమోస్…

Vangaveeti Narendra Strong Counter to Chandrababu Over Ambati Rambabu
నాడు రంగా.. నేడు అంబ‌టి
BySai KrishnaFeb 2, 2026

Vangaveeti Narendra వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబ‌టి రాంబాబుపై దాడి చేయడం ఆ త‌ర్వాత ఆయ‌న్ను అరెస్ట్ చేసి…

Donald trump big claim on india oil imports
భార‌త్ ఆ దేశం నుంచే చ‌మురు కొంటుంది
BySai KrishnaFeb 1, 2026

Donald Trump అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భార‌త‌దేశ చ‌మురు దిగుమతుల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. ఇక నుంచి భార‌త్…

Nara Rohit slams Ambati Rambabu on X
నీ నుంచి సంస్కారం ఆశించ‌డంలో అర్థం లేదు
BySai KrishnaJan 31, 2026

Nara Rohit  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై అస‌భ్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత అంబ‌టి…

1 Comments Text
  • q8888clean says:
    Your comment is awaiting moderation. This is a preview; your comment will be visible after it has been approved.
    Switched over last week and the clean layout makes everything so easy to navigate. Customer care actually sounds like real people who care about a good gaming experience. Keep up the great work and steady returns. q8888clean
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    JOIN US

    Get Newsletter

    Subscribe our newsletter to get the best stories into your inbox!

    Scroll to Top