Search The Query
Search

Image
  • Home
  • Cinema
  • Gali Janardhan Reddy కొడుకు తొలి సినిమా.. స్ట్రాంగ్ క్యాస్టింగ్‌తో పెద్ద ప్లానే

Gali Janardhan Reddy కొడుకు తొలి సినిమా.. స్ట్రాంగ్ క్యాస్టింగ్‌తో పెద్ద ప్లానే

Gali Janardhan Reddy: ఇటీవ‌ల జైలుపాలైన మైనింగ్ బ్యారన్ గాలి జ‌నార్థ‌న్ రెడ్డి కుమారుడు కిరీటి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. జూనియ‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్ జెనీలియా కీల‌క పాత్ర పోషించారు. రాధా కృష్ణారెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా జులై 18న రిలీజ్ కానుంది.

More News

Kamal Haasan to enter rajya sabha
Kamal Haasan: రాజ్య‌స‌భ‌కు లోక‌నాయ‌కుడు
BySai KrishnaMay 28, 2025

Kamal Haasan: త‌మిళ‌నాడులో మ‌క్క‌ళ్ నీది మ‌య్యం అనే పార్టీని స్థాపించిన క‌మ‌ల్ హాస‌న్.. త్వ‌ర‌లో రాజ్య‌స‌భ‌లో స‌భ్యుడిగా అడుగుపెట్ట‌నున్నారు.…

ms dhoni is unfit to be a coach like gautam gambhir
MS Dhoni: గౌతూకి ఉన్న ఓపిక ఎక్క‌డిది?
BySai KrishnaMay 27, 2025

MS Dhoni: ఈ ఏడాది మ‌హేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించేస్తాడు అని చాలా ప్ర‌చారం చేసారు. ఈ…

allu arvind and dil raju are part of aa naluguru says Tammareddy Bharadwaj
Tammareddy Bharadwaj: ఆ న‌లుగురిలో అల్లు అర‌వింద్ ఉన్నారు
BySai KrishnaMay 27, 2025

Tammareddy Bharadwaj: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్.. జూన్ 12న విడుద‌ల కాబోతున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాను ఆడ‌కుండా…

donald trump lashes at vladimir putin for air strike
Donald Trump: ర‌ష్యా మెరుపు దాడులు.. వాట్ ద హెల్
BySai KrishnaMay 26, 2025

Donald Trump: ర‌ష్యాకి ఉక్రెయిన్‌కి మ‌ధ్య యుద్ధం ఇప్పుడిప్పుడే చ‌ల్లారేలా లేదు. రా క‌లిసి కూర్చుని మాట్లాడుకుందాం అంటూ ర‌ష్యా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

JOIN US

Get Newsletter

Subscribe our newsletter to get the best stories into your inbox!


Scroll to Top