Search The Query
Search

Image
  • Home
  • Cinema
  • Anaswara Rajan: అల్లు అర్జున్ తెలుగు న‌టుడని తెలీదు

Anaswara Rajan: అల్లు అర్జున్ తెలుగు న‌టుడని తెలీదు

Anaswara Rajan: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టుడ‌ని తెలుసు కానీ తెలుగు న‌టుడు అని తెలీద‌ని అన్నారు ఛాంపియ‌న్ హీరోయిన్ అన‌స్వ‌రా రాజ‌న్. రోష‌న్ మేక హీరోగా న‌టించిన ఈ ఛాంపియ‌న్ సినిమాలో అన‌స్వ‌ర జోడీగా న‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆమె అల్లు అర్జున్ గురించి చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ సినిమాలు చిన్న‌ప్ప‌టి నుంచి మ‌ల‌యాళ భాష‌లోనే చూస్తున్నాన‌ని.. ఆయ‌న మ‌ల‌యాళ న‌టుడ‌నే అనుకున్నాన‌ని తెలిపారు. ఆయ‌న తెలుగు నటుడు అని ఈ మ‌ధ్య‌కాలంలోనే తెలిసి షాక‌య్యాన‌ని అన్నారు.

More News

Jada Sravan Kumar shocking comments on pawan kalyan and chandrababu naidu
Jada Sravan Kumar: ప‌వ‌న్, చంద్ర‌బాబుల‌ను చెప్పుతో కొట్టాలి
BySai KrishnaDec 22, 2025

Jada Sravan Kumar: ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌క‌పోగా.. కూట‌మి పాల‌నపై ప‌రిస్థితుల‌పై మాట్లాడేవారిని గూండాలు, రౌడీలు అంటున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప…

Metro
Sexual Act In Metro: మెట్రోలోనే ప‌ని కానిచ్చేసారు… ఛీ ఛీ
BySai KrishnaDec 22, 2025

Sexual Act In Metro: ఈ మ‌ధ్య‌కాలంలో కొంద‌రు జ‌నాలు ఇంత కంటే నీచానికి ఏం దిగ‌జారుతారులే అనుకునే కొద్దీ…

Tollywood first 1 crore budget and first 1000 crore budget movie
Tollywood: తొలి కోటి తండ్రిది.. తొలి వెయ్యి కోట్లు వార‌సుడిది
BySai KrishnaDec 21, 2025

Tollywood: టాలీవుడ్‌లో రూ.1000 కోట్ల బ‌డ్జెట్‌తో తీస్తున్న సినిమాగా వార‌ణాసి రికార్డు నెల‌కొల్పింది. సినిమా సినిమాకు బ‌డ్జెట్ పెంచుకుంటూ పోవ‌డం…

Hotel Room
Viral News: దారుణం.. పొర‌పాటున వేరే గ‌ది త‌లుపుత‌డితే..
BySai KrishnaDec 21, 2025

Viral News: దారుణం.. ఓ మ‌హిళ తాను ఉంటున్న హోట‌ల్‌లోని త‌న గదిలోకి వెళ్ల‌బోయి వేరే గ‌ది త‌లుపు తట్టే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

JOIN US

Get Newsletter

Subscribe our newsletter to get the best stories into your inbox!

Scroll to Top