Jagan ప్రభుత్వ ఉద్యోగినిని లైంగికంగా వేధించిన జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి.
అసలు వీడూ ఒక మనిషేనా.. ఆంధ్రప్రదేశ్‌లో జంగిల్ రాజ్యం నడుస్తోంది అని మండిపడ్డారు.
ఈసారి 150 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తానని.. ప్రతి మూడవ రోజు పబ్లిక్ మీటింగ్ పెట్టి ప్రజల ఉప్పెన చూపిస్తూ చంద్రబాబును కడిగి పరేస్తామని హెచ్చరించారు.





