Operation Sindoor: పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా మెరుపు దాడులు చేసిన నేపథ్యంలో పాక్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా పాక్‌లో ఏటీఎంల ముందు ప్రజలు బారులు తీరారు. ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు ముందస్తు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా భారత ఆర్మీ చేపట్టిన దాడుల్లో ఉగ్రవాదులు తప్ప సామాన్యులకు ఇసుమంతైనా నష్టం కానీ గాయం కానీ జరగలేదు. అయినప్పటికీ పాక్ ప్రజలు తమ కుటుంబాలను, పిల్లలను రక్షించుకునేందుకు తాత్కాలికంగా దేశం వీడి వెళ్లాలనుకుంటున్నారు.

Operation Sindoor: పాకిస్తాన్‌లో యుద్ధ భయం
More News
Fruits మనుషులు సృష్టించిన పండ్లు
Fruits దేవుడు చేసిన మనుషులు అంటే అర్థముంది కానీ మనుషులు చేసిన పండ్లేంటి? అసలు మనుషులు పండ్లు తయారుచేయడం ఏంటి?…
JR NTR: ఇలా ఐపోతున్నాడేంటి.. తారక్ లుక్స్‌పై ఫ్యాన్స్ ఆందోళన
JR NTR ఎంత వయసు పెరిగినా తారక్ అభిమానులకు ఇప్పటికీ ఎప్పటికీ ఆయన యంగ్ టైగరే. తారక్ వయసు 42…
Doctors Hand Writing అర్థంకాని చేతి రాత.. ఎందుకలా?
Doctors Hand Writing వైద్యులు ప్రిస్క్రిప్షన్ రాయడం ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. అసలు ఆ మందుల చీటీలో ఏం…
Mohsin Naqvi Apologises: బుద్ధొచ్చింది.. BCCIకి ట్రోఫీ చోర్ క్షమాపణలు
Mohsin Naqvi Apologises: ఆసియా కప్ ట్రోఫీ చోర్‌గా ట్రోల్స్ ఎదుర్కొంటున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోహసిన్ నఖ్వీ…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!