Virat Kohli: గుజరాత్‌లోని వడోదరలో త్వరలో జరగనున్న తొలి ODIలో విరాట్ కోహ్లీ ఆడనున్నాడు. ఈ మ్యాచ్ న్యూజిల్యాండ్‌తో జరగనుంది. క్రికెట్ చరిత్రలో మరో రికార్డు నెలకొల్పడానికి విరాట్‌కి సమయం ఆసన్నమైంది. 25 పరుగులు.. కేవలం 25 పరుగులతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ రికార్డును విరాట్ బ్రేక్ చేయగలడు. ఆ రికార్డు బ్రేకింగ్ ఈవెంట్ ఈ ODIలో జరగాలని కింగ్ కోహ్లీ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ ఈ 25 పరుగులు దేనికి అంటే.. 28000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేయడానికి. ఇప్పటివరకు ఈ 28 వేల పరుగులను సచిన్ తెందుల్కర్ 644 ఇన్సింగ్స్‌లో పూర్తిచేయగా.. కుమార్ సంగక్కర 666 ఇన్నింగ్స్‌లో పూర్తి చేసారు. కానీ కోహ్లీ మాత్రం 623 ఇన్సింగ్స్‌లోనే పూర్తి చేస్తే చరిత్రను తిరగరాస్తాడు.

25 పరుగుల దూరమే
Tags. |
More News
మోమోల కోసం బంగారం ఇచ్చేసాడు
Momos ఆ బాలుడికి మోమోలంటే చాలా ఇష్టం. మాటిమాటికీ స్కూల్ నుంచి వస్తూ ఓ బండి వద్ద ఆగి మోమోస్…
నాడు రంగా.. నేడు అంబటి
Vangaveeti Narendra వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబుపై దాడి చేయడం ఆ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేసి…
భారత్ ఆ దేశం నుంచే చమురు కొంటుంది
Donald Trump అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ చమురు దిగుమతులపై కీలక వ్యాఖ్యలు చేసారు. ఇక నుంచి భారత్…
నీ నుంచి సంస్కారం ఆశించడంలో అర్థం లేదు
Nara Rohit ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!




