Telangana Municipal Elections తెలంగాణలో త్వరలో జరగనున్న GHMC ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తోందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్లో మాదిరిగానే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయా అనే చర్చ జరుగుతోంది. దీనిపై T BJP స్పందించింది. T BJP అధ్యక్షుడు రామచంద్రరావు స్పందిస్తూ.. జనసేనతో పొత్తు పెట్టుకునేది లేదని.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తెలంగాణ రాజకీయాలు వేరని స్పష్టం చేసారు.

జనసేనతో పొత్తు లేదు
More News
మోమోల కోసం బంగారం ఇచ్చేసాడు
Momos ఆ బాలుడికి మోమోలంటే చాలా ఇష్టం. మాటిమాటికీ స్కూల్ నుంచి వస్తూ ఓ బండి వద్ద ఆగి మోమోస్…
నాడు రంగా.. నేడు అంబటి
Vangaveeti Narendra వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబుపై దాడి చేయడం ఆ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేసి…
భారత్ ఆ దేశం నుంచే చమురు కొంటుంది
Donald Trump అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ చమురు దిగుమతులపై కీలక వ్యాఖ్యలు చేసారు. ఇక నుంచి భారత్…
నీ నుంచి సంస్కారం ఆశించడంలో అర్థం లేదు
Nara Rohit ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!




