Vizianagaram: గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు స్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ప్రతి పాఠశాలలో పిల్లల చేత చదివిస్తారు. కానీ ఇప్పుడు కాలం పిల్లలకు గురువు పట్ల గౌరవం, భక్తి అసలు కనిపించడంలేదు అనడానికి ఈ ఘటనే నిదర్శనం. చదువు చెప్పే గురువును చెప్పుతో కొట్టింది ఓ విద్యార్థిని. ఈ ఘటన విజయనగరంలోని రఘు ఇంజనీరింగ్ కళాశాలలో చోటుచేసుకుంది. కాలేజ్‌కి ఫోన్ తీసుకురావడమే కాకుండా క్లాస్ రూంలో ఫోన్ వాడుతోందని ఓ టీచర్ ఆమె ఫోన్ లాక్కుంది. ఫోన్ తీసుకొని ఇవ్వలేదని టీచర్‌తో వాగ్వాదానికి దిగింది. ఇద్దరి మధ్య గొడవ పెరగడంతో.. ఆ ఫోన్ రూ. 12 వేలు ఇస్తావా లేదా అంటూ టీచర్‌ని బూతులు తిడుతూ చెప్పుతో కొట్టింది. అక్కడున్న ఇతర విద్యార్థులు వీడియో తీయడంతో వైరల్‌గా మారింది. ఆ అమ్మాయిని కాలేజ్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Vizianagaram: టీచర్‌ను చెప్పుతో కొట్టిన విద్యార్థి
Tags. |
More News
Anil Kumar Yadav: జగన్ అంటే ఉచ్చ పడుతోందా?
Anil Kumar Yadav: మా అధినేత జగన్ మోహన్ రెడ్డి అంటే ఉచ్చపడుతోందా? అందుకే ఆయన పర్యటనలను అడ్డుకుంటున్నారా అంటూ…
Eyebrow Threading: అందానికిపోతే.. కాలేయం పోయింది
Eyebrow Threading: ఐబ్రో థ్రెడింగ్ అనేది సహజంగా ఆడవాళ్లు చేయించుకునే ప్రక్రియే. నెలలో రెండు సార్లు కచ్చితంగా పార్లర్‌కు వెళ్లి…
HHVM Success Meet: కలెక్షన్లు లెక్కెడుతున్నావా.. నిధిపై పవన్ సెటైర్
HHVM Success Meet: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ నటించిన హరిహర వీరమల్లు దాదాపు ఐదేళ్ల పాటు సెట్స్‌పై…
Ambati Rambabu: ఆ రెండు సినిమాలు చేయండి పవన్ గారూ
Ambati Rambabu: అసలు పవన్ కళ్యాణ్ సినిమాలు చేయాలా వద్దా అని చెప్పడానికి ఎవరికీ అధికారం లేదు. అది ఆయన…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!