Rishabh Pant News: రంజీ ట్రోఫీకి సంబంధించిన రెండో రౌండ్ జనవరి 23 నుంచి మొదలు కాబోతోంది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరగనున్న మ్యాచ్‌లో సౌరాష్ట్రా టీంపై రిషభ్ పంత్ ఢిల్లీ టీం తరఫున ఆడనున్నాడు. అయితే రంజీ ట్రోఫీలో కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడానికి పంత్ సిద్ధంగా లేడట. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. 2018 తర్వాత పంత్ ఆడబోయే తొలి రంజీ ట్రోఫీ ఇది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ పంత్‌ను కెప్టెన్‌గా వ్యవహరించాలని కోరగా.. ఇందుకు పంత్ ఒప్పుకోలేదు. ఆ ఆఫర్‌ను తిరస్కరించింది. రెగ్యులర్‌గా టీంతో ఆడటం లేదు కాబట్టి ఇప్పుడు కెప్టెన్‌గా వ్యవహరించడం సరికాదని చెప్పాడట. తాను గనక కెప్టెన్‌గా ఉంటే టీంలో బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతుందని అన్నాడట. ప్రస్తుతం రంజీ టీమ్స్‌కి ఉన్న మెంటార్‌షిప్ చాలా విలువైనదని.. తన కెప్టెన్సీ అవసరం లేదని తన అభిప్రాయాన్ని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ముందు పెట్టాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ దగ్గరపడుతున్న నేపథ్యంలో పంత్ రంజీ మ్యాచ్‌లన్నింటిలో ఆడే అవకాశం లేదు.

Rishabh Pant News: కెప్టెన్సీకి నో చెప్పిన పంత్
Tags. |
More News
మోమోల కోసం బంగారం ఇచ్చేసాడు
Momos ఆ బాలుడికి మోమోలంటే చాలా ఇష్టం. మాటిమాటికీ స్కూల్ నుంచి వస్తూ ఓ బండి వద్ద ఆగి మోమోస్…
నాడు రంగా.. నేడు అంబటి
Vangaveeti Narendra వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబుపై దాడి చేయడం ఆ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేసి…
భారత్ ఆ దేశం నుంచే చమురు కొంటుంది
Donald Trump అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ చమురు దిగుమతులపై కీలక వ్యాఖ్యలు చేసారు. ఇక నుంచి భారత్…
నీ నుంచి సంస్కారం ఆశించడంలో అర్థం లేదు
Nara Rohit ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!




