Peddi: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, జాన్వి కపూర్ జంటగా నటిస్తున్న పెద్ది సినిమా రిలీజ్ డేట్‌పై చరణ్ క్లారిటీ ఇచ్చేసారు. కొన్ని కారణాల వల్ల సినిమాను 2026 మార్చి 28న రిలీజ్ చేయాలని అనుకున్నట్లు టాక్ వినిపించింది. కానీ అందులో ఎలాంటి వాస్తవం లేదని.. సినిమా తన బర్త్‌డే రోజు (మార్చి 27) రిలీజ్ అవుతుందని తెలిపారు. సినీ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ నటించిన ఛాంపియన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చరణ్ గెస్ట్‌గా వచ్చిన నేపథ్యంలో పెద్ది సినిమా రిలీజ్ డేట్‌ను కన్ఫామ్ చేసారు.

Peddi రిలీజ్ డేట్‌పై చరణ్ క్లారిటీ
Tags. |
More News
మోమోల కోసం బంగారం ఇచ్చేసాడు
Momos ఆ బాలుడికి మోమోలంటే చాలా ఇష్టం. మాటిమాటికీ స్కూల్ నుంచి వస్తూ ఓ బండి వద్ద ఆగి మోమోస్…
నాడు రంగా.. నేడు అంబటి
Vangaveeti Narendra వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబుపై దాడి చేయడం ఆ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేసి…
భారత్ ఆ దేశం నుంచే చమురు కొంటుంది
Donald Trump అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ చమురు దిగుమతులపై కీలక వ్యాఖ్యలు చేసారు. ఇక నుంచి భారత్…
నీ నుంచి సంస్కారం ఆశించడంలో అర్థం లేదు
Nara Rohit ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!




