Pawan Kalyan 77వ గణతంత్ర వేడుకలను పంజాబ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితర నేతలు హాజరై పరేడ్‌ను వీక్షించారు.
అయితే ఈ కార్యక్రమంలో పవన్ తొలిసారి తన సతీమణి ఆన్నాను తీసుకొని వచ్చారు. ఆ సమయంలో ఆమె పవన్ చెవిలో ఏదో చెప్తుంటే ఆయన చిరునవ్వు చిందించిన ఫోటో ఒకటి వైరల్‌గా మారింది.
పవన్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి హాజరైన ఆన్నా.. మళ్లీ అధికారిక వేడుకకు హాజరవడం ఇదే తొలిసారి.





