Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పోటీ గురించి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. తన తండ్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చిన నేపథ్యంలో ఆయన ఓ ట్వీట్ వేసారు. ఓ పక్క నాన్న బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, అమ్మకు గోల్డోన్ పీకాక్ అవార్డు, భార్య మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ అనే అవార్డు దక్కించుకున్నారు. ఇంకోపక్క నేను ఎన్నికల్లో పోటీ పడటం కంటే ఇంట్లో వారితో పోటీ పడటమే కష్టం అని రియలైజ్ అవుతున్నాను అని ట్వీట్ చేసారు.

Nara Lokesh: ఎన్నికల్లో పోటీ కంటే ఇంట్లో పోటీ కష్టం
Tags. |
More News
Shukra Aditya Yogam: రేపే శుక్ర ఆదిత్య యోగం.. ఈ మూడు రాశులకు పండగే
Shukra Aditya Yogam: డిసెంబర్ 20న శుక్ర ఆదిత్య యోగం ఏర్పడుతోంది. దీని అర్థం ఏంటంటే.. సూర్యుడు, శుక్రుడు ఒకే…
Sivaji: హల్క్‌కి లేని లాజిక్స్ బాలయ్యకి ఎందుకు?
Sivaji: నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2కి వచ్చిన కలెక్షన్ల కంటే ట్రోల్స్, మీమ్సే ఎక్కువ అనేది అందరికీ తెలిసిన…
Russia Ukraine War Budget: యుద్ధానికి అయిన ఖర్చు ఎంతో తెలుసా? తొలిసారి వెల్లడించిన పుతిన్
Russia Ukraine War Budget: రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. ఇది ఇప్పట్లో ఆగేలా…
Juices in Winter: చలికాలంలో పండ్ల రసాలు తాగచ్చా?
Juices in Winter: తెలుగు రాష్ట్రాల్లో చలి చంపేస్తోంది. బయటికి వెళ్లడం మాట దేవుడెరుగు. ఇంట్లో నేలపై కాళ్లు పెట్టాలంటేనే…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!




