Kotta Prabhakar Reddy BRS ఎమ్మల్యే కొత్తా ప్రభాకర్ రెడ్డి జాతీయ జెండాను రివర్స్‌లో ఎగరేసి అందరి నోటా నానుతున్నారు.
సిద్ధిపేటలోని దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న గాంధీ చౌక్‌లో 77వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రెడ్డి జెండా ఎగరవేసారు.
అయితే.. ఆ జెండా రివర్స్‌లో ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక కాంగ్రెస్ నేతలు జాతీయ జెండాను అవమానించారు అంటూ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కేసు నమోదు చేసారు.





