Vijayawada Kanaka Durga: విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో భక్తులకు ఇచ్చే లడ్డూ ప్రసాదంలో వెంట్రుకలు రావడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆలయ ప్రాంగణంలో లడ్డు తింటుంటే అందులో వెంట్రుకలు వచ్చాయంటూ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి అయిన ఆనం రామనారాయణ రెడ్డిని ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేసారు. దీనిపై ఆయన వెంటనే స్పందించారు. అసౌకర్యం కలిగినందుకు క్షమాపణలు కోరుతున్నానని.. అన్ని ఆలయాల్లోని ప్రసాదాల తయారీలో శుభ్రత అనేది ఉన్నత స్థాయిలో ఉండేలా చూస్తానని అన్నారు. త్వరలో అమ్మవారి ఆలయాన్ని సందర్శించి తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Vijayawada Kanaka Durga: అమ్మవారి ప్రసాదంలో వెంట్రుకలు.. క్షమాపణలు చెప్పిన మంత్రి
More News
మోమోల కోసం బంగారం ఇచ్చేసాడు
Momos ఆ బాలుడికి మోమోలంటే చాలా ఇష్టం. మాటిమాటికీ స్కూల్ నుంచి వస్తూ ఓ బండి వద్ద ఆగి మోమోస్…
నాడు రంగా.. నేడు అంబటి
Vangaveeti Narendra వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబుపై దాడి చేయడం ఆ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేసి…
భారత్ ఆ దేశం నుంచే చమురు కొంటుంది
Donald Trump అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ చమురు దిగుమతులపై కీలక వ్యాఖ్యలు చేసారు. ఇక నుంచి భారత్…
నీ నుంచి సంస్కారం ఆశించడంలో అర్థం లేదు
Nara Rohit ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!




