Search The Query
Search

Image
  • Home
  • News
  • అజ్ఞాతంలోకి అర‌వ శ్రీధ‌ర్‌

అజ్ఞాతంలోకి అర‌వ శ్రీధ‌ర్‌

Arava Sridhar ప్ర‌భుత్వ ఉద్యోగినిని లైంగికంగా వేధించిన రైల్వే కోడూరు జ‌న‌సేన ఎమ్మెల్యే అర‌వ శ్రీధ‌ర్ అజ్ఞాతంలోకి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది.

కుటుంబ స‌భ్యులు, పోలీసులు అత‌న్ని సంప్ర‌దించేందుకు ఫోన్ కాల్స్ చేస్తుండ‌గా.. ఇప్ప‌టికీ స్విచ్ఛాఫ్ అనే వ‌స్తోంద‌ట‌. దాంతో కుటుంబసభ్యుల ద్వారా విచారణకు పిలిచే యోచనలో జనసేన విచారణ కమిటీ ఉంది.

More News

man lures a boy for momos and stole gold
మోమోల కోసం బంగారం ఇచ్చేసాడు
BySai KrishnaFeb 2, 2026

Momos ఆ బాలుడికి మోమోలంటే చాలా ఇష్టం. మాటిమాటికీ స్కూల్ నుంచి వ‌స్తూ ఓ బండి వ‌ద్ద ఆగి మోమోస్…

Vangaveeti Narendra Strong Counter to Chandrababu Over Ambati Rambabu
నాడు రంగా.. నేడు అంబ‌టి
BySai KrishnaFeb 2, 2026

Vangaveeti Narendra వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబ‌టి రాంబాబుపై దాడి చేయడం ఆ త‌ర్వాత ఆయ‌న్ను అరెస్ట్ చేసి…

Donald trump big claim on india oil imports
భార‌త్ ఆ దేశం నుంచే చ‌మురు కొంటుంది
BySai KrishnaFeb 1, 2026

Donald Trump అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భార‌త‌దేశ చ‌మురు దిగుమతుల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. ఇక నుంచి భార‌త్…

Nara Rohit slams Ambati Rambabu on X
నీ నుంచి సంస్కారం ఆశించ‌డంలో అర్థం లేదు
BySai KrishnaJan 31, 2026

Nara Rohit  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై అస‌భ్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత అంబ‌టి…

1 Comments Text
  • plataformaa97 says:
    Your comment is awaiting moderation. This is a preview; your comment will be visible after it has been approved.
    Heard some buzz about plataformaa97, so I checked it out. Not gonna lie, I was impressed. A really smooth user experience. You can access it here: plataformaa97
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    JOIN US

    Get Newsletter

    Subscribe our newsletter to get the best stories into your inbox!

    Scroll to Top