Ambati Rambabu: మేమేం పీకలేకపోయారు.. పోనీ మీరు పీకండి.. మేం పీకించుకోడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై సెటైర్ వేసారు వైఎస్సార్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు. ఓ కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ.. వైసీపీ వాళ్లు విదేశాల్లో నుంచి కొందరు.. సోషల్ మీడియాలో కూర్చుని కొందరు మాట్లాడితే మేం అధికారంలోకి వచ్చాక చెప్తాం అంటూ బెదిరిస్తున్నారని.. మీరు అధికారంలో ఉన్నప్పుడే ఏం పీకలేపోయారు. ఇక ఇప్పుడేంటి మీరు చెప్పేది అని వ్యాఖ్యానించారు. దీనిపై అంబటి స్పందిస్తూ.. మేమేం పీకలేకపోయారు.. పోనీ మీరు పీకండి.. మేం పీకించుకోడానికి సిద్ధంగా ఉన్నాం అని ట్వీట్ చేసారు.

Ambati Rambabu: మీరు వచ్చి పీకండి పవన్ గారూ..
Tags. |
More News
Jada Sravan Kumar: పవన్, చంద్రబాబులను చెప్పుతో కొట్టాలి
Jada Sravan Kumar: ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా.. కూటమి పాలనపై పరిస్థితులపై మాట్లాడేవారిని గూండాలు, రౌడీలు అంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప…
Sexual Act In Metro: మెట్రోలోనే పని కానిచ్చేసారు… ఛీ ఛీ
Sexual Act In Metro: ఈ మధ్యకాలంలో కొందరు జనాలు ఇంత కంటే నీచానికి ఏం దిగజారుతారులే అనుకునే కొద్దీ…
Tollywood: తొలి కోటి తండ్రిది.. తొలి వెయ్యి కోట్లు వారసుడిది
Tollywood: టాలీవుడ్‌లో రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తీస్తున్న సినిమాగా వారణాసి రికార్డు నెలకొల్పింది. సినిమా సినిమాకు బడ్జెట్ పెంచుకుంటూ పోవడం…
Viral News: దారుణం.. పొరపాటున వేరే గది తలుపుతడితే..
Viral News: దారుణం.. ఓ మహిళ తాను ఉంటున్న హోటల్‌లోని తన గదిలోకి వెళ్లబోయి వేరే గది తలుపు తట్టే…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!




