Arava Sridhar ప్రభుత్వ ఉద్యోగినిని లైంగికంగా వేధించిన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
కుటుంబ సభ్యులు, పోలీసులు అతన్ని సంప్రదించేందుకు ఫోన్ కాల్స్ చేస్తుండగా.. ఇప్పటికీ స్విచ్ఛాఫ్ అనే వస్తోందట. దాంతో కుటుంబసభ్యుల ద్వారా విచారణకు పిలిచే యోచనలో జనసేన విచారణ కమిటీ ఉంది.





