Search The Query
Search

Image
  • Home
  • News
  • Vaibhav Suryavanshi: వాగుతూనే ఉన్నాడు.. నా బ్యాట్‌తో స‌మాధానం ఇచ్చా

Vaibhav Suryavanshi: వాగుతూనే ఉన్నాడు.. నా బ్యాట్‌తో స‌మాధానం ఇచ్చా

Vaibhav Suryavanshi: ఈరోజు UAEతో జ‌రిగిన U19 ఆసియా క‌ప్ మ్యాచ్‌లో 14 ఏళ్ల యువ‌ క్రికెట‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీకి చేదు అనుభ‌వం ఎదురైంది. UAEపై 171 ప‌రుగులు తీసి చుక్క‌లు చూపించిన ఈ యువ కెరటాన్ని చూసి ప్ర‌త్య‌ర్ధి ఆట‌గాడు, UAE వికెట్ కీపర్ స‌లే అమీన్ ఓర్వ‌లేక‌పోయాడు. పిల్లాడు అని కూడా చూడ‌కుండా స్లెడ్జింగ్‌కు దిగాడు. మ‌నోడు ఊరుకుంటాడా? అస‌లే కుర్రాడు. ఆక‌లి మీదున్నాడు.

“” నేను బిహార్ నుంచి వ‌చ్చా. నా వెన‌క ఎవ‌డు ఎన్ని వాగినా నాకు అస‌లు ఫ‌ర‌క్ ప‌డ‌దు. నా వెన‌క వికెట్ కీపింగ్ చేస్తూ న‌న్ను తిడుతూ ఏదేదో వాగుతూనే ఉన్నాడు. కానీ నా ఫోక‌స్ గేమ్‌పై మాత్ర‌మే ఉంది. నా బ్యాటింగ్ స్టైల్‌తోనే వాడికి స‌మాధానం ఇచ్చా “” అని మ్యాచ్ అనంత‌రం వైభ‌వ్ త‌న అనుభ‌వాన్ని వెల్ల‌డించాడు. ఇక గూగుల్ 2025లో అత్య‌ధిక మంది సెర్చ్ చేసిన సెల‌బ్రిటీల్లో వైభ‌వ్ విరాట్ కోహ్లీ, ధోనీల కంటే ముందున్నాడు. దీని గురించి అడ‌గ్గా.. ఇది తాను కూడా విన్నాన‌ని.. అవునా అనుకుని వ‌దిలేస్తానే త‌ప్ప అదేదో పెద్ద విష‌యంగా ప‌రిగ‌ణించ‌న‌ని తెలిపాడు.

More News

Tharun Bhasker Eesha Rebba
Tharun Bhasker Eesha Rebba: 2026లో వివాహం!
BySai KrishnaDec 13, 2025

Tharun Bhasker Eesha Rebba: ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, న‌టుడు త‌రుణ్ భాస్క‌ర్ 2026లో పెళ్లి పీట‌లెక్క‌బోతున్నారు. న‌టి ఈషా రెబ్బాతో…

Pakistan India Issue LeT terrorist warns India on camera
Pakistan India Issue: భార‌త్‌ని ఎవ్వ‌రూ కాపాడ‌లేరు.. ఇంకో 50 ఏళ్లు మాపై దాడి చేయాలంటే భ‌య‌ప‌డాలి
BySai KrishnaDec 12, 2025

Pakistan India Issue: ల‌ష్క‌రే తైబాకి చెందిన అబ్దుల్ రౌఫ్ అనే క‌రుడుగ‌ట్టిన ఉగ్ర‌వాది జాతీయ టీవీతో మాట్లాడుతూ భార‌త…

Rujuta Diwekar
Rujuta Diwekar: మెనోపాజ్ శృంగార వాంఛ‌ల‌కు అడ్డు కాదు
BySai KrishnaDec 12, 2025

Rujuta Diwekar: మెనోపాజ్ ద‌శ అన‌గానే ఆడ‌వాళ్లు ఇక ముస‌లివాళ్లు అయిపోయిన‌ట్లే అని భావిస్తున్న కొంద‌రు మ‌గ ఇన్‌ఫ్లుయెన్స‌ర్ల‌పై మండిప‌డ్డారు…

Cashews are brain coolants
Cashews: జీడి.. మెద‌డుకు కూలెంట్
BySai KrishnaDec 12, 2025

Cashews: ఓ వాహ‌నం నుంచి వెలువ‌డే వేడిని త‌గ్గించేందుకు కూలెంట్ ఎలాగైతే ఉప‌యోగ‌ప‌డుతుందో.. మ‌న బుర్ర హీటెక్కిన‌ప్పుడు జీడిప‌ప్పు కూలెంట్‌గా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

JOIN US

Get Newsletter

Subscribe our newsletter to get the best stories into your inbox!

Scroll to Top