Nagula Chavithi: ఈరోజు నాగుల చవితిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు సుబ్రహ్మణ్యస్వామి, శివాలయాలకు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరులో అద్భుతం జరిగింది. నాగుల చవితి సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న సమయంలో గుడి ప్రాంగణంలోని శివలింగంపైకి రెండు నాగుపాములు చేరుకుని పడగవిప్పి నిలుచున్నాయి. ఈ ఘటన నెల్లూరు జిల్లా మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపాన ఉన్న విశ్వనాథస్వామి దేవస్థానంలో జరిగింది. దాంతో భక్తులు వెంటనే ఆ అద్భుత దృశ్యాన్ని ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

Nagula Chavithi: నెల్లూరులో అద్భుతం
Tags. |
More News
మోమోల కోసం బంగారం ఇచ్చేసాడు
Momos ఆ బాలుడికి మోమోలంటే చాలా ఇష్టం. మాటిమాటికీ స్కూల్ నుంచి వస్తూ ఓ బండి వద్ద ఆగి మోమోస్…
నాడు రంగా.. నేడు అంబటి
Vangaveeti Narendra వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబుపై దాడి చేయడం ఆ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేసి…
భారత్ ఆ దేశం నుంచే చమురు కొంటుంది
Donald Trump అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ చమురు దిగుమతులపై కీలక వ్యాఖ్యలు చేసారు. ఇక నుంచి భారత్…
నీ నుంచి సంస్కారం ఆశించడంలో అర్థం లేదు
Nara Rohit ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!




