Amaravathi: మే 2న జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునః నిర్మాణ పనులకు.. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కూటమి ప్రభుత్వం ఆహ్వానించింది. నిన్న సాయంత్రం మాజీ సీఎం అందుబాటులో లేకపోవడంతో ప్రోటోకాల్ అధికారులు. ఆయన PA నాగేశ్వర రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేసారు.