Virat Kohli న్యూజిల్యాండ్ వర్సెస్ భారత్‌కు మధ్య జరిగిన తొలి ODI మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. స్టేడియంలో ముందు వరసలో కూర్చున్న ఓ బాలుడిని చూసి కింగ్ కోహ్లీ షాకయ్యాడు. ఎందుకంటే ఆ బాలుడు అచ్చం కోహ్లీలాగే ఉన్నాడు. అది చూసిన కోహ్లీ వెంటనే అక్కడే ఉన్న రోహిత్ శర్మ దగ్గరికి వెళ్లి.. రో చూడు వాడెవడో నాలాగే ఉన్నాడు అని అన్నాడట. కోహ్లీ అలా రోహిత్‌కు చెప్తున్న వీడియో వైరల్‌గా మారింది.






