Varanasi Release Date మొత్తానికి జక్కన్న వారణాసి సినిమా రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించేసారు.
2027 ఏప్రిల్ 7న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ఎక్స్ ద్వారా వెల్లడిస్తూ పోస్టర్‌ను షేర్ చేసారు. అదే రోజు ఉగాది కావడంతో రాజమౌళి ఆ తేదీని ఫిక్స్ చేసారు.






