Search The Query
Search

Image
  • Home
  • News
  • నాడు రంగా.. నేడు అంబ‌టి

నాడు రంగా.. నేడు అంబ‌టి

Vangaveeti Narendra వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబ‌టి రాంబాబుపై దాడి చేయడం ఆ త‌ర్వాత ఆయ‌న్ను అరెస్ట్ చేసి ఇబ్బందుల‌కు గురిచేయ‌డం చూస్తుంటే.. కూట‌మి ప్ర‌భుత్వం కావాల‌నే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బ‌లంగా ఉన్న కాపు నాయ‌కులను టార్గెట్ చేస్తోంద‌ని అన్నారు వంగ‌వీటి న‌రేంద్ర‌. ఆనాడు వంగ‌వీటి రంగాను టార్గెట్ చేసిన‌ట్లు నేడు రాంబాబును టార్చ‌ర్ పెడుతున్నార‌ని మండిప‌డ్డారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కూట‌మి ప్ర‌భుత్వం చేస్తున్న అరాచ‌కాల‌పై గ‌ళం విప్పుతున్న వ‌ర్గాలు కాపులు, ద‌ళితులే అని అందుకే వారి గొంతు విన‌ప‌డ‌కుండా చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ని మండిప‌డ్డారు.

ఎవ‌రు ఎన్ని కుట్ర‌లు ప‌న్నినా ఎన్ని క‌ష్టాలు పెట్టినా త‌మ నాయ‌కుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చెప్పిన‌ట్లుగా న‌డుచుకుంటామ‌ని హెచ్చ‌రించారు. 

More News

man lures a boy for momos and stole gold
మోమోల కోసం బంగారం ఇచ్చేసాడు
BySai KrishnaFeb 2, 2026

Momos ఆ బాలుడికి మోమోలంటే చాలా ఇష్టం. మాటిమాటికీ స్కూల్ నుంచి వ‌స్తూ ఓ బండి వ‌ద్ద ఆగి మోమోస్…

Donald trump big claim on india oil imports
భార‌త్ ఆ దేశం నుంచే చ‌మురు కొంటుంది
BySai KrishnaFeb 1, 2026

Donald Trump అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భార‌త‌దేశ చ‌మురు దిగుమతుల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. ఇక నుంచి భార‌త్…

Nara Rohit slams Ambati Rambabu on X
నీ నుంచి సంస్కారం ఆశించ‌డంలో అర్థం లేదు
BySai KrishnaJan 31, 2026

Nara Rohit  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై అస‌భ్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత అంబ‌టి…

jagan-slams-chandrababu-naidu-for-attacking-ambati-rambabu
ప్ర‌శ్నిస్తే చంపేస్తారా?
BySai KrishnaJan 31, 2026

Jagan మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు, దాడులు చేస్తారా? తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని మీరు చేసిన కుట్ర విఫలం…

1 Comments Text

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

JOIN US

Get Newsletter

Subscribe our newsletter to get the best stories into your inbox!

Scroll to Top