Renu Desai: ఎప్పటినుంచో అనుకుంటున్న తన కల మొత్తానికి నెరవేరిందని అన్నారు రేణూ దేశాయ్. దాదాపు పదకొండేళ్లుగా ఆమె మూగజీవాల సాయానికి, చికిత్సకు, ఆహారానికి సంబంధించి సాయం చేస్తున్నారు. ఎన్నో ఎన్జీవో సంస్థలకు తన వంతు సాయం చేస్తున్నారు. అయితే.. తనంతట తానే ఓ సంస్థను మూగ జీవాల కోసం కేటాయించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారట. అది మొత్తానికి నెరవేరిందని అన్నారు. ఈ సంస్థ కోసం ఇటీవల ఓ భూమిని కొనుగోలు చేసానని.. పూర్తిగా రెడీ అవ్వడానికి కాస్త సమయం పడుతుందని అన్నారు. నిజాయతీగా సాయం చేయాలనుకునేవారు తనతో చేతులు కలపచ్చని పిలుపునిచ్చారు. తనకెంతో ఇష్టమైన దర్శకత్వం చేస్తూనే ఈ ఎన్జీవో నడుపుతానని.. తనకు అసలైన ఆనందం, సంతృప్తి ఈ ఎన్జీవోలోనే ఉన్నాయని తెలిపారు.

Renu Desai: నా కల నెరవేరింది
More News
మోమోల కోసం బంగారం ఇచ్చేసాడు
Momos ఆ బాలుడికి మోమోలంటే చాలా ఇష్టం. మాటిమాటికీ స్కూల్ నుంచి వస్తూ ఓ బండి వద్ద ఆగి మోమోస్…
నాడు రంగా.. నేడు అంబటి
Vangaveeti Narendra వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబుపై దాడి చేయడం ఆ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేసి…
భారత్ ఆ దేశం నుంచే చమురు కొంటుంది
Donald Trump అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ చమురు దిగుమతులపై కీలక వ్యాఖ్యలు చేసారు. ఇక నుంచి భారత్…
నీ నుంచి సంస్కారం ఆశించడంలో అర్థం లేదు
Nara Rohit ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!




