Crime News 8 ఏళ్లుగా సెక్స్‌కి ఒప్పుకోవడం లేదని ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను దారుణంగా చంపేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. జనవరి 9న నిందితుడు కలయిక విషయంలో భార్యతో గొడవపడ్డాడు. మాటా మాటా పెరిగడంతో క్షణికావేశంతో ఆమె గొంతు నులిమి చంపేసాడు. చనిపోయిందని తెలిసి ఏమీ తెలీనట్లు దగ్గర్లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లి పై నుంచి కిందపడి చనిపోయిందని చెప్పాడు. డాక్టర్లు పోస్ట్‌మార్టం చేయగా ఆమె ఊపిరాడక చనిపోయిందని నిర్ధారించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోగా తానే చంపేసానంటూ కన్నీరుపెట్టుకున్నాడు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సెక్స్‌కి ఒప్పుకోవడం లేదని భార్యను చంపి…
Tags. |
More News
సంక్రాంతి నాడు ఏ రాశి వారు ఏ దానమివ్వాలి?
Sankranthi మకర సంక్రాంతి పర్వదినాన అన్ని రాశుల వారు కొన్ని రకాల వస్తువులను దానం ఇవ్వడం వలన ఈ సంవత్సరమంతా…
ఈ సంక్రాంతితో ఐదు రాశులకు అంతా శుభమే
Sankranthi మకర సంక్రాంతి పర్వదినాన సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అన్న విషయం మనకు తెలిసిందే. ఈ సంక్రాంతి నుంచి…
“రో.. వాడెవడో నాలాగే ఉన్నాడు”
Virat Kohli న్యూజిల్యాండ్ వర్సెస్ భారత్‌కు మధ్య జరిగిన తొలి ODI మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. స్టేడియంలో ముందు…
లేచిపోయిన భార్య.. పోలీసుల ముందే చంపేసిన భర్త
Crime News ఆ మహిళకి వయసు 33. 17 ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. భర్తతో గొడవలో లేక మరేమన్నా ఇబ్బందులున్నాయో…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!




