Gold Price Today: సంక్రాంతి వేళ బంగారం ధర తగ్గింది. ఈరోజు భారతదేశంలో పసిడి ధర కాస్త దిగి రావడంతో కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేసారు. ఈరోజు 22 క్యారెట్ గోల్డ్ తులం రూ.100 తగ్గి రూ.73,300 దగ్గర ఉంది. 24 క్యారెట్ గోల్డ్ తులం రూ. 79,960 పలుకుతోంది. అదే విధంగా 18 క్యారెట్ గోల్డ్ తులం రూ.59,970 ఉంది.
24 క్యారెట్ గోల్డ్ – 100 గ్రాములు – రూ. 7,99,600 (1,100 తగ్గింది)
22 క్యారెట్ గోల్డ్ – 100 గ్రాములు – రూ. 7,33,00 (1000 తగ్గింది)
18 క్యారెట్ గోల్డ్- 100 గ్రాములు – రూ. 5,99,700 (900 తగ్గింది)
వెండి ధరలు ఇలా ఉన్నాయి
ఈరోజు కిలో వెండి రూ.2000 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.92,500 పలుకుతోంది.
100 గ్రాముల వెండి రూ.200 తగ్గి రూ.9250 పలుకుతోంది