Spirit స్పిరిట్ సినిమాకు సంబంధించిన ఓ సర్‌ప్రైజింగ్ అంశం ఎక్స్‌లో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ప్రభాస్‌కు తండ్రి పాత్రలో చిరంజీవి నటించనున్నారని టాక్.
ఈ కారెక్టర్ కూడా ఒక 15 నిమిషాల పాటు ఉంటుందని తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తృప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.





