Search The Query
Search

Image
  • Home
  • Health
  • న‌ల్ల ప‌సుపు.. మోకాలి నొప్పుల‌కు వ‌రం

న‌ల్ల ప‌సుపు.. మోకాలి నొప్పుల‌కు వ‌రం

Joint Pains పసుపు కొమ్ములు చూసే ఉంటారు. కానీ న‌ల్ల ప‌సుపు గురించి తెలుసా? సాధార‌ణ ప‌సుపు ఎంత ప‌వ‌ర్‌ఫులో ఇది దానికి డ‌బుల్ ప‌వర్‌ఫుల్ అనే చెప్పాలి.

ప‌సుపు కొమ్ము లోప‌ల నీలం లేదా న‌ల్ల రంగులో ఉంటుంది. మోకాళ్ల నొప్పుల‌కు ఇదో వ‌రం అనే చెప్పాలి. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్ల‌మేటరీ ప్రాప‌ర్టీలు వాపును కూడా త‌గ్గిస్తాయి.

ఒక‌వేళ న‌ల్ల ప‌సుపు మీకు దొరికితే క‌చ్చితంగా వారంలో ఒక‌సారైనా నీటిలో మ‌రిగించి టీగా చేసుకుని తాగండి. నొప్పులు ఉన్న‌వారే కాదు.. ఎవ‌రైనా తాగ‌చ్చు.

చిటికెడు ముక్క వేసి నీటిని మ‌రిగించి అందులో కాస్త మిరియాలు వేసుకుని తాగితే శ‌రీరంలో జ‌రుగుతున్న మార్పులు మీరే చూస్తారు.

కాక‌పోతే బ్ల‌డ్ థిన్న‌ర్లు, డ‌యాబెటిక్ మందులు తీసుకుంటున్న‌వారు వైద్యుల‌ను సంప్ర‌దించాల్సి ఉంటుంది. ఈ న‌ల్ల ప‌సుపు సాధార‌ణ ప‌సుపు కంటే స్ట్రాంగ్‌గా ఉంటుంది కాబ‌ట్టి క‌డుపు ఉబ్బ‌రంగా ఉండ‌టం, క‌డుపు నొప్పి వంటివి ఉంటాయి.

దీని అర్థం అది బాగా ప‌ని చేస్తోంద‌ని. ఒక‌వేళ తాగిన ప్ర‌తీసారి వ‌స్తుంటే మాత్రం ఆపేయండి. 

More News

man lures a boy for momos and stole gold
మోమోల కోసం బంగారం ఇచ్చేసాడు
BySai KrishnaFeb 2, 2026

Momos ఆ బాలుడికి మోమోలంటే చాలా ఇష్టం. మాటిమాటికీ స్కూల్ నుంచి వ‌స్తూ ఓ బండి వ‌ద్ద ఆగి మోమోస్…

Vangaveeti Narendra Strong Counter to Chandrababu Over Ambati Rambabu
నాడు రంగా.. నేడు అంబ‌టి
BySai KrishnaFeb 2, 2026

Vangaveeti Narendra వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబ‌టి రాంబాబుపై దాడి చేయడం ఆ త‌ర్వాత ఆయ‌న్ను అరెస్ట్ చేసి…

Donald trump big claim on india oil imports
భార‌త్ ఆ దేశం నుంచే చ‌మురు కొంటుంది
BySai KrishnaFeb 1, 2026

Donald Trump అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భార‌త‌దేశ చ‌మురు దిగుమతుల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. ఇక నుంచి భార‌త్…

Nara Rohit slams Ambati Rambabu on X
నీ నుంచి సంస్కారం ఆశించ‌డంలో అర్థం లేదు
BySai KrishnaJan 31, 2026

Nara Rohit  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై అస‌భ్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత అంబ‌టి…

1 Comments Text
  • MxZFCybBNEApiNwqwP says:
    Your comment is awaiting moderation. This is a preview; your comment will be visible after it has been approved.
    brrmxFTrqMliddfWFD
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    JOIN US

    Get Newsletter

    Subscribe our newsletter to get the best stories into your inbox!

    Scroll to Top