Search The Query
Search

Image
  • Home
  • News
  • మోమోల కోసం బంగారం ఇచ్చేసాడు

మోమోల కోసం బంగారం ఇచ్చేసాడు

0Shares

Momos ఆ బాలుడికి మోమోలంటే చాలా ఇష్టం. మాటిమాటికీ స్కూల్ నుంచి వ‌స్తూ ఓ బండి వ‌ద్ద ఆగి మోమోస్ తింటుంటాడు. దీనిని గ‌మ‌నించిన ఆ మోమోస్ బండి య‌జ‌మాని కుట్ర ప‌న్నాడు.

అలా ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా రూ.85 ల‌క్ష‌ల విలువైన బంగారాన్ని దొంగిలించారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది.

దేవోరియా ప్రాంతానికి చెందిన విమ‌లేష్ అనే పూజారి త‌న కుమారుడిని స్కూల్లో దింపి ఆల‌యానికి వెళ్తుండేవాడు.

ఆ బాలుడు స్కూల్ నుంచి వ‌చ్చేట‌ప్పుడు మాత్రం రోజూ మోమోలు తినే ఇంటికెళ్లేవాడు. రోజూ ఆ బాలుడిని గ‌మ‌నిస్తున్న ఆ మోమోలు అమ్మే దుకాణ‌దారుడు బాలుడితో మాట‌లు క‌లిపాడు.

నువ్వు మీ ఇంట్లో ఉన్న బంగారం తెచ్చిస్తే రోజూ రెండు మూడు ప్లేట్ల మోమోల‌ను ఉచితంగా తిన‌చ్చు ఆని ఆశ‌జూపాడు. దాంతో ఆ బాలుడు రోజుకో న‌గ తీసుకెళ్లి అత‌ని చేతిలో పెట్టి మోమోలు లాగించేవాడు.

ఆ బాలుడి సోద‌రి ఇంటికి వ‌చ్చి న‌గ‌ల గురించి అడిగ్గా.. ఇంట్లో న‌గ‌లు మాయ‌మ‌య్యాన‌ని తెలిసింది. అప్పుడు విమ‌లేష్ త‌న కుమారుడిని అడ‌గ్గా.. మోమో అంకుల్ ఫ్రీగా మోమోలు ఇస్తానంటే అత‌నికి ఇచ్చాన‌ని చెప్పాడు.

దాంతో విమ‌లేష్ హుటాహుటిన పోలీసుల‌కు ఫిర్యాదు చేసాడు. పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

More News

Vangaveeti Narendra Strong Counter to Chandrababu Over Ambati Rambabu
నాడు రంగా.. నేడు అంబ‌టి
BySai KrishnaFeb 2, 2026

Vangaveeti Narendra వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబ‌టి రాంబాబుపై దాడి చేయడం ఆ త‌ర్వాత ఆయ‌న్ను అరెస్ట్ చేసి…

Donald trump big claim on india oil imports
భార‌త్ ఆ దేశం నుంచే చ‌మురు కొంటుంది
BySai KrishnaFeb 1, 2026

Donald Trump అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భార‌త‌దేశ చ‌మురు దిగుమతుల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. ఇక నుంచి భార‌త్…

Nara Rohit slams Ambati Rambabu on X
నీ నుంచి సంస్కారం ఆశించ‌డంలో అర్థం లేదు
BySai KrishnaJan 31, 2026

Nara Rohit  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై అస‌భ్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత అంబ‌టి…

jagan-slams-chandrababu-naidu-for-attacking-ambati-rambabu
ప్ర‌శ్నిస్తే చంపేస్తారా?
BySai KrishnaJan 31, 2026

Jagan మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు, దాడులు చేస్తారా? తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని మీరు చేసిన కుట్ర విఫలం…

2 Comments Text
  • porntude says:
    Your comment is awaiting moderation. This is a preview; your comment will be visible after it has been approved.
    A really good blog and me back again.
  • 333985 says:
    Your comment is awaiting moderation. This is a preview; your comment will be visible after it has been approved.
    每天都在战争,希望2026和平.
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    JOIN US

    Get Newsletter

    Subscribe our newsletter to get the best stories into your inbox!

    Scroll to Top