Search The Query
Search

Image
  • Home
  • News
  • ఆల‌య క‌ట్ట‌డాల‌పై శృంగార బొమ్మ‌లెందుకు?

ఆల‌య క‌ట్ట‌డాల‌పై శృంగార బొమ్మ‌లెందుకు?

0Shares

Temples పురాత‌న ఆల‌య క‌ట్ట‌డాల‌పై శృంగార బొమ్మ‌లను మీరూ చూసే ఉంటారు. ఆల‌యంలో ఇలాంటి బొమ్మ‌లా అని మీకెప్పుడైనా అనిపించిందా? దీని వెన‌కున్న కార‌ణ‌మేంటి? తెలుసుకుందాం.

పూర్వ‌కాలంలో శృంగారం, దాంప‌త్యం అంటే కొత్త దంప‌తుల‌కు అస‌లు అవ‌గాహ‌న ఉండేది కాద‌ట‌. అందుకే కొత్త‌గా పెళ్లైన దంప‌తుల‌ను ఆల‌యాల‌కు పంపించేవారు.

ఆ గుడి క‌ట్ట‌డాల‌పై ఉన్న విగ్ర‌హాల‌ను చూసి దాంప‌త్యం అంటే ఎలా ఉండాలో.. సృష్టి ఎలా కొనసాగుతుందో వాళ్లు నెమ్మ‌దిగా అర్థం చేసుకునేవార‌ట‌.

మ‌రి ఆల‌యంలో ఎందుకు ఇలాంటి క‌ట్ట‌డాలు అంటే.. బ‌య‌టి ప్ర‌పంచం సుఖాలు, కోరిక‌ల‌తో నిండి ఉంటుంది.

కానీ ఆల‌యం, అందులోని దైవం త్యాగం, అజ్ఞాతానికి నిద‌ర్శాలు. సింపుల్‌గా చెప్పాలంటే కామం నుంచి మోక్షం వైపు ప‌య‌నం.

కామం పాప‌మేమీ కాదు. జీవితంలో ఒక ద‌శ అంతే. హిందూ త‌త్వం ప్ర‌కారం మ‌నిషి జీవితం నాలుగు పురుషార్థాల‌తో ఉంటుంది. ధ‌ర్మం, అర్థం, కామం, మోక్షం. 

More News

man lures a boy for momos and stole gold
మోమోల కోసం బంగారం ఇచ్చేసాడు
BySai KrishnaFeb 2, 2026

Momos ఆ బాలుడికి మోమోలంటే చాలా ఇష్టం. మాటిమాటికీ స్కూల్ నుంచి వ‌స్తూ ఓ బండి వ‌ద్ద ఆగి మోమోస్…

Vangaveeti Narendra Strong Counter to Chandrababu Over Ambati Rambabu
నాడు రంగా.. నేడు అంబ‌టి
BySai KrishnaFeb 2, 2026

Vangaveeti Narendra వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబ‌టి రాంబాబుపై దాడి చేయడం ఆ త‌ర్వాత ఆయ‌న్ను అరెస్ట్ చేసి…

Donald trump big claim on india oil imports
భార‌త్ ఆ దేశం నుంచే చ‌మురు కొంటుంది
BySai KrishnaFeb 1, 2026

Donald Trump అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భార‌త‌దేశ చ‌మురు దిగుమతుల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. ఇక నుంచి భార‌త్…

Nara Rohit slams Ambati Rambabu on X
నీ నుంచి సంస్కారం ఆశించ‌డంలో అర్థం లేదు
BySai KrishnaJan 31, 2026

Nara Rohit  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై అస‌భ్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత అంబ‌టి…

1 Comments Text
  • Trading Forex Online says:
    Your comment is awaiting moderation. This is a preview; your comment will be visible after it has been approved.
    Link exchange is nothing else except it is just placing the other person’s website link on your page at suitable place and other person will also do same in favor of you.
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    JOIN US

    Get Newsletter

    Subscribe our newsletter to get the best stories into your inbox!

    Scroll to Top