Search The Query
Search

Image
  • Home
  • News
  • మ‌హిళా పైల‌ట్ల‌తోనే సేఫ్ ల్యాండింగ్.. ప‌వార్ ట్వీట్ వైర‌ల్

మ‌హిళా పైల‌ట్ల‌తోనే సేఫ్ ల్యాండింగ్.. ప‌వార్ ట్వీట్ వైర‌ల్

0Shares

Ajit Pawar మ‌హారాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి అజిత్ ప‌వార్ విమాన ప్ర‌మాదంలో దుర్మ‌రణం చెందిన నేప‌థ్యంలో మ‌హిళా పైల‌ట్ల గురించి ఆయ‌న గ‌తంలో చేసిన ట్వీట్ ఒక‌టి ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.

2024 జ‌న‌వ‌రిలో ప‌వార్ మ‌హిళా పైల‌ట్లను ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ చేసారు. “” మేం హెలికాప్ట‌ర్ల‌లో కానీ విమానాల్లో కానీ ప్ర‌య‌ణిస్తున్న‌ప్పుడు సుర‌క్షితంగా ల్యాండ్ అయితే క‌చ్చితంగా మ‌హిళా పైల‌ట్లే వాటిని న‌డుపుతున్నార‌ని అర్థం “” అని ఆయ‌న ట్వీట్ చేసారు.

2026 జ‌న‌వ‌రి 28న ఆయ‌న ప్ర‌యాణించిన విమానంలోని కో పైల‌ట్ ఓ మ‌హిళే కావ‌డంతో ఇప్పుడు దూల‌తీరిందా అంటూ ఓ వ్య‌క్తి ఆయ‌న చేసిన ట్వీట్ కింద కామెంట్ పెట్ట‌డం వివాదాస్ప‌దంగా మారింది. 

పైల‌ట్ త‌ప్పిద‌మే

ప‌వార్ ప్ర‌యాణించిన చార్ట‌ర్ విమానం బ్లాక్ బాక్స్ ల‌భ్యం కావ‌డంతో విచార‌ణ మొద‌లుపెట్టారు.

పైలట్ బారామ‌తిలో ల్యాండ్ అవ్వ‌డం కంటే పుణెలో ల్యాండ్ అయ్యుంటే ప్ర‌మాదం త‌ప్పి ఉండేద‌ని.. ఆ అవ‌కాశం ఉన్నా ఆయ‌న ఎందుకు బారామ‌తిలోనే ల్యాండ్ చేయాల‌నుకున్నారో అర్థంకావ‌డం లేద‌ని అధికారులు చెప్తున్నారు.

More News

why Benjamin Netanyahu phone camera is covered with tape
ఇజ్రాయ‌ల్ అధ్య‌క్షుడి ఫోన్‌కి టేప్‌.. ఎందుకో తెలుసా?
BySai KrishnaJan 29, 2026

Benjamin Netanyahu ఇజ్రాయ‌ల్ అధ్య‌క్షుడు బెంజమిన్ నేత‌న్యాహు ఫోన్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఎందుకంటే ఆయ‌న ఫోన్ వెన‌కున్న…

Lakshmi Parvathi slams chandrababu naidu and pawan kalyan over ttd ghee issue
చంద్ర‌బాబు ఏ క్ష‌ణాన‌ పోతాడో తెలీదు
BySai KrishnaJan 29, 2026

Lakshmi Parvathi ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఏ క్ష‌ణాన ఏ రోజున పోతాడో తెలీదని.. 80 ఏళ్ల వ‌య‌సులో…

Arava Sridhar is in exile
అజ్ఞాతంలోకి అర‌వ శ్రీధ‌ర్‌
BySai KrishnaJan 29, 2026

Arava Sridhar ప్ర‌భుత్వ ఉద్యోగినిని లైంగికంగా వేధించిన రైల్వే కోడూరు జ‌న‌సేన ఎమ్మెల్యే అర‌వ శ్రీధ‌ర్ అజ్ఞాతంలోకి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది.…

Roja slams pawan kalyan for not taking action on arava sridhar
ఆ న‌గ్న వీడియోలు నేరుగా ప‌వ‌న్‌కి పంపండి
BySai KrishnaJan 28, 2026

Roja ఓ యువ‌తి త‌న‌పై ప‌లుమార్లు అత్యాచారం చేసి అబార్ష‌న్లు చేయించాడంటూ మీడియా ముందుకు వ‌చ్చిన జ‌న‌సేన రైల్వే కోడూరు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

JOIN US

Get Newsletter

Subscribe our newsletter to get the best stories into your inbox!

Scroll to Top