Search The Query
Search

Image
  • Home
  • News
  • ఆ న‌గ్న వీడియోలు నేరుగా ప‌వ‌న్‌కి పంపండి

ఆ న‌గ్న వీడియోలు నేరుగా ప‌వ‌న్‌కి పంపండి

0Shares

Roja ఓ యువ‌తి త‌న‌పై ప‌లుమార్లు అత్యాచారం చేసి అబార్ష‌న్లు చేయించాడంటూ మీడియా ముందుకు వ‌చ్చిన జ‌న‌సేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అర‌వ శ్రీధ‌ర్‌పై షాకింగ్ ఆరోప‌ణ‌లు చేస్తుంటే అత‌ని పార్టీ నుంచి తొల‌గించ‌కుండా త్రిస‌భ్య క‌మిటీ వేయించి విచార‌ణ చేపిస్తాన‌ని చెప్పిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై మండిప‌డ్డారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి రోజా.

న‌గ‌రిలో రోజాతో పాటు భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి ప‌లువురు స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు న్యాయం జ‌ర‌గాలంటూ ధ‌ర్నాకు దిగారు.

ఈ నేప‌థ్యంలో రోజా మీడియాతో మాట్లాడుతూ.. వీడియోలో శ్రీధ‌ర్ అనే వ్య‌క్తి అంత క్లియ‌ర్‌గా క‌నిపిస్తుంటే అందులో నిజం ఉందో లేదో త్రిస‌భ్య క‌మిటీ వేసి అప్పుడు నిర్ణ‌యం తీసుకుంటాన‌ని ప‌వ‌న్ అన్నార‌ని.. ఆయ‌న‌కు వీడియోను బ్ల‌ర్ చేయ‌కుండా నేరుగా పంపాల‌ని అన్నారు.

ఓ రాష్ట్రానికి మ‌హిళా హోంమంత్రి ఉంటే ఆడవాళ్ల‌కు ర‌క్ష‌ణ ఉండ‌దు అని వంగ‌ల‌పూడి అనిత‌ను చూస్తే అర్థ‌మైపోయింద‌ని.. ఆమె వెంట‌నే రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేసారు. 

More News

Jagan slams janasena arava sridhar leaked video
“వీడూ ఒక మ‌నిషేనా?”
BySai KrishnaJan 28, 2026

Jagan ప్ర‌భుత్వ ఉద్యోగినిని లైంగికంగా వేధించిన జ‌న‌సేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అర‌వ శ్రీధ‌ర్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు ఆంధ్ర‌ప్ర‌దేశ్…

Indian Politicians Died in Plane crashes
గాల్లోనే ప్రాణాలు వ‌దిలారు
BySai KrishnaJan 28, 2026

Politicians Died in Plane crashes మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్ ఈరోజు ఉద‌యం చార్టెర్డ్ విమానం కూల‌డంతో…

why chartered flights are riskier than normal airplanes
చార్ట‌ర్డ్ విమానాలు ఎందుకు కూలిపోతాయి?
BySai KrishnaJan 28, 2026

Ajit Pawar died in Chartered Flight మ‌హారాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి అజిత్ ప‌వార్ ఈరోజు ఉద‌యం విమాన ప్ర‌మాదంలో…

Ajit Pawar travelling plane crashed before too
ఆ విమానం 2023లోనూ కూలింది
BySai KrishnaJan 28, 2026

Ajit Pawar మ‌హారాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి అజిత్ ప‌వార్ ఈరోజు ఉద‌యం తాను ప్ర‌యాణిస్తున్న‌ చార్ట‌ర్డ్ విమానం కూల‌డంతో దుర్మ‌ర‌ణం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

JOIN US

Get Newsletter

Subscribe our newsletter to get the best stories into your inbox!

Scroll to Top