Chandrahaas తాను ప్రభాకర్ కొడుకుని కాకపోయుంటే టాలీవుడ్ నుంచి ఎన్నో అవకాశాలు వచ్చేవని అన్నారు చంద్రహాస్. 2024లో వచ్చిన రామ్‌నగర్ బన్నీ సినిమాతో ఎంత వైరల్ అయ్యాడో తెలిసిందే.
ప్రెస్ మీట్‌లో చంద్రహాస్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ మీమ్స్‌గా మారాయి. ఇతన్ని అందరూ యాటిట్యూడ్ స్టార్ అంటారు.
ప్రస్తుతం 1:43 AM, మంగంపేట అనే సినిమాల్లో నటిస్తున్న చంద్రహాస్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ప్రభాకర్ కొడుకుని కాకపోయుంటే బోలెడు అవకాశాలు వచ్చేవని అన్నారు.
దాంతో నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఆయన కొడుకువి కాబట్టే తొలి సినిమా అవకాశం వచ్చిందని కొందరు.. ఒక్క సినిమాతోనే అప్పుడే ఏదో స్టార్‌గా ఫీలైపోతున్నాడని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.





