Shiva నేడు 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ ప్రాంతంలోని శివాలయంలో లింగానికి త్రివర్ణాలతో అభిషేకం చేయడం వైరల్‌గా మారింది.
త్రినేత్రుడు త్రివర్ణంలో వెలిగిపోవడం కనులపండువగా మారింది. సింధూరం, పాలు, ఆకుపచ్చ కుంకుమలతో తయారుచేసిన నీటితో పూజారులు ఈ అభిషేకం నిర్వహించారట.





