Manchu Manoj: నటుడు మంచు మనోజ్ మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఇటీవల ఆయన కూతురు దేవసేన పుట్టినరోజు వేడుకల నిమిత్తం రాజస్థాన్‌లో గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అయితే మనోజ్ తన కుటుంబంతో రాజస్థాన్ వెళ్లినప్పుడు మంచు విష్ణు తన మనుషుల్ని ఇంటికి పంపి విలువైన సమాన్లు, కార్లు దొంగిలించారట. జల్‌పల్లిలోని తన ఇంట్లోకి కూడా 150 మంది వచ్చి విధ్వంసం సృష్టించారట. ఈ నేపథ్యంలో మనోజ్ విష్ణుపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో చోరీ కేసు పెట్టారు. ఈ వివాదానికి త్వరలో ఓ ముగింపు వస్తుంది అనుకుంటున్న సమయంలో ఇంకా దిగజారుతున్నారని తనకు వ్యవస్థ పట్ల ఉన్న నమ్మకం న్యాయం జరిగేలా చేస్తుందని అన్నారు. ఈ విషయం గురించి తండ్రి మోహన్ బాబుతో మాట్లాడదామని ఎంత ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదని మనోజ్ బాధపడ్డారు.

Manchu Manoj: మనోజ్ ఇంట్లో కార్లు దొంగిలించిన విష్ణు
Tags. |
More News
Financial Issues: తులసమ్మ ఇచ్చే వార్నింగ్‌లు ఇవే
Financial Issues: మన హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో…
Manchu Vishnu: ఈ హగ్ కోసం 22 ఏళ్లు ఎదురుచూసా
Manchu Vishnu: మంచు విష్ణు టైటిల్ పాత్రలో నటించిన కన్నప్ప సినిమా ఈ నెలాఖరున రిలీజ్ కానుంది. ఈ సినిమాకు…
Heart Attack In Women: ఇది మగవారి సమస్య కాదు
Heart Attack In Women: గుండెనొప్పిని ఇప్పటికీ మెన్స్ డిసీజ్‌గా (Mens Disease) చూస్తున్నారు. అంటే కేవలం మగవారికి మాత్రమే…
Jagan: నాడు కొమ్మినేని ఉద్యోగం పీకించింది బాబే
Jagan: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఓ వేశ్యల ప్రాంతం అని కృష్ణంరాజు అనే జర్నలిస్ట్ మాట్లాడిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం…
JOIN US
Get Newsletter
Subscribe our newsletter to get the best stories into your inbox!